హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం..
హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. డీజీపీ అంజనీ కుమార్ ఉచితబస్సు సర్వీస్‌ను జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్….










