హనీట్రాప్‌లో భారత ఇంజనీర్.. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం పాక్ కు..!
దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ….










