- ఇరాన్‌లోకి అక్రమంగా సరిహద్దు దాటితే
- 8 సంవత్సరాల జైలు శిక్ష
- ఉత్తర కొరియాలోకి అక్రమంగా సరిహద్దు దాటితే కాల్చి చంపేస్తారు.
– భారతదేశంలోకి అక్రమంగా సరిహద్దు దాటినోళ్ళకి ఉచిత వైద్యం, ఉచిత బీమా, ఫ్రీ దుస్తులు, ఆహారం, గృహనిర్మాణం, సంక్షేమం, విద్య, ఉచిత కళాశాల, ఉద్యోగాలు, రిజర్వేషన్లు మొదలైనవి.. సులభంగా లభిస్తున్నాయి.
అదే ఇక్కడ పుట్టి పెరిగిన మనకి ఒక రేషన్ కార్డ్ కావాలంటే చెప్పులు అరిగేలా తిరగాలి.
భారత్ లోకి వచ్చే అక్రమ చొరబాటుదారులని శిక్షించేందుకు కఠినచట్టాలు లేక పోతే కష్టం.
అంతకంటే ముందు అక్రమ చొరబాటుదారులకి
సహకరించే వాళ్లకి ఇంకా కఠిన శిక్షలు పడే చట్టాలు అవసరం.
జై భారత్ 🇮🇳జై హింద్
