అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్..
జర్నలిస్ట్.. పాత్రికేయులు.. రిపోర్టర్.. ప్రస్తుత సమాజంలో అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు..? ఫేక్ జర్నలిస్ట్ ఎవరు..? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. వార్తలను, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించేవారు జర్నలిస్టులు.. ఒకప్పుడు సమాజంలో నిఖార్సయిన జర్నలిస్టులు ఉండేవారు.. ఇప్పటికీ ఉన్నారు……









