Latest Posts

AP

వైసీపీ నుంచి నేతలు వలస బాటపడుతున్నారా..? బీజేపీలోకి చేరిన పోతుల సునీత..!

ఏపీలో నేతల వలసలు కంటిన్యూ అవుతున్నాయా? విపక్ష వైసీపీ నుంచి నేతలు వలస బాటపడుతున్నారా? వైసీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత అడుగులు ఎటు వైపు? బీజేపీ వైపు వెళ్తున్నారా? జేడీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయి కండువా కప్పుకోనున్నారా? అవుననే….

అసెంబ్లీకి రాకపోయినా ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు..? స్పీకర్ అయ్యన్నపాత్రుడు చురకలు..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా, ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు.   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీ….

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ప్రతి ఒక్క….

AP

అంగన్‌వాడీల్లో 4,687 సహాయకుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ఏపీలో అంగన్‌వాడీ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పూర్తిస్థాయి (మెయిన్) అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ అయిన 4,687 కేంద్రాల్లో సహాయకుల (హెల్పర్ల) పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు….

రెండున్నరేళ్ల తర్వాత మణిపూర్ పర్యటనకు మోడీ..!

మోదీ చైనా వెళ్లారు, మోదీ జపాన్ వెళ్లారు, మోదీ మాల్దీవ్స్ కి వెళ్లారు, మోదీ యూకే వెళ్లారు.. ఇలా ఈ ఏడాదిలోనే ఆయన 18 దేశాలు చుట్టి వచ్చారు. కానీ ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా ఆయన మణిపూర్ వెళ్లలేదు. ఆ….

మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27 వేల టన్నుల యూరియా: తుమ్మల..

రాష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించే దిశగా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఎరువుల కొరత కలగకుండా ప్రత్యేక చర్యలు….

AP

భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మార్కెట్లలో టమాటా, ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. వర్షాల కారణంగా పంటలు కుళ్ళిపోతుండటమే కాకుండా మార్కెట్‌లో సరుకు.. మోతాదుకు మించి చేరడం వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో రైతులు కనీసం కూలీ ఖర్చులు కూడా రాక….

ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి..! ప్రజలకు కీలక హెచ్చరికలు..

ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ సెల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో.. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిపై ప్రాథమిక దర్యాప్తులో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దేశంలో పెద్ద ఎత్తున దాడులకు సిద్ధమైన ఈ ఉగ్రవాదులను……

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్..?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు వార్తలు వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టు కూడా….

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్సీ కవిత ఇంటికి కేసీఆర్ సతీమణి..?

బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? కవితపై వేటు అంతా వత్తిదేనా? కూతురుపై వేటు పార్టీ నేతలకు కేసీఆర్ పంపించిన సందేశమా? ఇంతకీ కవిత ఇంటికి ఆమె తల్లి సడన్‌గా రావడం వెనుక ఏం జరుగుతోంది? రాయబారం ఎంతవరకు వచ్చింది? దీనిపై కూతురు కవిత….