బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..? ఎమ్మెల్సీ కవిత ఇంటికి కేసీఆర్ సతీమణి..?
బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? కవితపై వేటు అంతా వత్తిదేనా? కూతురుపై వేటు పార్టీ నేతలకు కేసీఆర్ పంపించిన సందేశమా? ఇంతకీ కవిత ఇంటికి ఆమె తల్లి సడన్‌గా రావడం వెనుక ఏం జరుగుతోంది? రాయబారం ఎంతవరకు వచ్చింది? దీనిపై కూతురు కవిత….










