15 ఏళ్ల బాలికపై అన్నదమ్ముల అత్యాచారం.. సజీవంగా పూడ్చిపెట్టే యత్నం..
ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలియడంతో, నేరాన్ని దాచిపెట్టేందుకు ఆమెను సజీవంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. నిందితులైన….










