ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో కీలక మలుపు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. సీమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు.. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. GGHలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా సీఐడీ….










