బ్రిటీష్ హైకమిషనర్ లిండి కామెరాన్‌తో.. సీఎం రేవంత్ కీలక భేటీ..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌తో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో విద్య, టెక్నాలజీ, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ….










