Latest Posts

AP

చురుగ్గా టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం..

Yes 9 tv యాడికి యాడికి మండల కేంద్రంలోని బుధవారం తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుంది. తెదేపా మండల కన్వీనర్ రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో సభ్యత్వం వల్ల కలిగే లాభాలను వివరిస్తుండంతో స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లను….

AP

పైపులైను లీకేజీ పనులు పరిష్కారం చేసిన జనసేన మండల కన్వీనర్..

Yes 9 tv యాడికి యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు వెంగమా నాయుడు కాలనీ అంగనవాడి స్కూల్ దగ్గర పైప్ లైన్ లీకేజ్ కావడంతో అంగన్వాడి స్కూల్ కి వాటర్ రాకపోవడం గత కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మూడుసార్లు….

ఒకే దేశం – ఒకే ఎన్నిక..! కేంద్రం వాదనేంటి..?

సువిశాల భారతావనిలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటి వ్యవహారం. నిత్యం ఏదో ఓ మూలన ఎన్నికల సందడి కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. పార్లమెంట్, అసెంబ్లీ.. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్వసాధారణం. ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయాలని భావిస్తున్న కేంద్రంలోని బీజేపీ……

అసెంబ్లీ లో తెలంగాణ అప్పులపై చర్చ..!

తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార-విపక్షాల మాటల యుద్ధం సాగింది. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అప్పులపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు మాటపై కౌంటరిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.   గ్లోబెల్ ప్రచారం చేస్తున్నామన్న మాటలపై మండిపడ్డారు…..

కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన..!

హైదరాబాద్ నగరంలో అక్రమార్కుల గుండెళ్లో బుల్డోజర్లు పరుగెత్తిస్తున్న హైడ్రా లక్ష్యాలు, అనుసరించనున్న విధివిధానాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడడానికి ముందు నిర్మించుకున్న నివాస స్థలాల జోలికి వెళ్లబోమంటూ ప్రకటించారు. అదే సమయంలో రానున్న అక్రమ….

AP

టీడీపీలోకి జగన్ మాజీ డిప్యూటీ..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని.. అధికారం కోల్పోయాక ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా మనసు మార్చుకుని టీడీపీలో….

AP

ఏపీ సర్కార్ కు వాలంటీర్లు ఝలక్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వానికీ వాలంటీర్లు మరో షాకిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు గుంటూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై గుంటూరు కోర్టులో….

క‌పిల్ శ‌ర్మ అవ‌మానక‌ర వ్యాఖ్య‌లు.. డైరెక్ట‌ర్ అట్లీ స్ట్రాంగ్‌ కౌంట‌ర్‌..!

ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షోలో తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ పాల్గొన్నారు. తాను నిర్మించిన బేబీ జాన్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హీరోహీరోయిన్లు వ‌రుణ్ ధావ‌న్‌, కిర్తీ సురేశ్‌ల‌తో క‌లిసి అట్లీ ఈ కామెడీ షోకు వెళ్లారు. ఈ సినిమా….

AP

103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ నిర్మాణం: మంత్రి నారాయణ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సాయంత్రం 43వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఆర్డీఏ సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.  ….

AP

రేషన్ బియ్యం మాయం కేసు.. పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు..!

రేషన్ బియ్యం మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. వారు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో నిందితులు దరఖాస్తు చేసుకున్న బెయిలు పిటిషన్….