రాహుల్ గాంధీ పై అనర్హత వేటు.పార్లమెంట్ మెంబర్ షిప్ రద్దు పై ఏఐసీసీ అత్యవసర భేటీ..
తన పార్లమెంట్ మెంబర్ షిప్ రద్దు చేయడంపై కాంగ్రెస్ ముఖ్య నేత, రాహుల్ గాంధీ స్పందించారు. చాలా ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. దేశం కోసం గళం విప్పుతానని, ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తాను భారతదేశ స్వరం వినిపించేందుకు….










