: రాజమౌళి, మహేశ్ కాంబో మూవీ ఫస్ట్ అప్ డేట్ సంగతేంటి?
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రపంచ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది రాజమౌళి, మహేశ్ సినిమా కోసం. అవును.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా గురించి తెలుసుకోవడం ప్రపంచమే….










