ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులు..! ఎంతంటే..?
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోనే కాకుండా, అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్న.. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ (గూగుల్ అనుబంధ సంస్థ) విశాఖపట్నంలో రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్….










