బాలయ్య తారక్ షూటింగులు వాయిదా
నందమూరి తారకరత్న హఠాన్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఇవాళ అంత్యక్రియల క్రతువు ముగియడంతో శాశ్వత సెలవు తీసుకోవడం భౌతికంగా పూర్తయ్యింది. అయితే ఇప్పుడీ పరిమాణం ఆ కుటుంబానికి సంబంధించిన షూటింగుల మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అందులో మొదటిది అనిల్….










