ఇంటెల్ కీలక నిర్ణయం.. లే ఆఫ్లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు
ఆర్ధిక మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఐటీ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి బయటపడేందుకే ‘లే ఆఫ్’ ప్రకటిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్, స్విగ్గీ, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్ కంపెనీలు….










