ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. సునీల్ రెడ్డి కంపెనీల్లో సోదాలు..!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త కొత్త వ్యక్తుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సిట్ దర్యాప్తు ముమ్మరం అయ్యింది. మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేస్తోంది. సునీల్‌కి చెందిన 10 కంపెనీలకు….










