Latest Posts

AP

తిరుమల కొండపైకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలవుతోంది. ఈ విషయంలో మరో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఈ సదుపాయాన్ని తిరుమల కొండ వరకు విస్తరించినట్టు చెప్పారు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ. ఇందుకు కొన్ని రూల్స్ పెట్టారు. ఘాట్ రోడ్డు….

ఆ మూడు పాటిస్తేనే సంబంధాలు.. చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ సూటి సందేశం..

భారత్, చైనా మధ్య సంబంధాలు ముందుకు సాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల (3ఎం) ఆధారంగానే ఇరు దేశాల బంధం కొనసాగాలని ఆయన….

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు..! వెలుగులోకి కీలక విషయాలు..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడికి విఫలయత్నం చేయగా బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి కీలక….

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..

కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు లేకపోయినా, మేడిగడ్డ ఆనకట్ట కుంగినా, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయినప్పటికీ, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్‌‍లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర….

AP

అమరావతికి కొత్త రూపు… సీఆర్డీఏ సమావేశంలో చంద్రబాబు సర్కార్ కీలక అడుగులు..

రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. సోమవారం సచివాలయంలో….

AP

కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్.. షర్మిల సంచలన వాఖ్యలు .

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది “ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్” అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి….

పెళ్లింట విషాదం.. కుమార్తె అప్ప‌గింత‌ల వేళ ఆగిన త‌ల్లి గుండె..

తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో పెళ్లింట విషాదం నెల‌కొంది. నిన్న కూతురి వివాహం ఘ‌నంగా జ‌రిపించిన త‌ల్లి.. కుమార్తెను అత్తారింటికి పంపే క్ర‌మంలో హ‌ఠాత్తుగా కుప్ప‌కూలి మృతిచెందింది. పూర్తి వివ‌రాలోకి వెళితే… కామేపురం మండలం అబ్బాసుపురం తండాకు చెందిన బానోతు మోహ‌న్‌లాల్‌,….

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్..

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో….

హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి .. ఐదుగురు మృతి..

హైద‌రాబాద్‌ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం చోటు చేసుకుంది. రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న సమయంలో భక్తులకు విద్యుత్‌ తీగ తగలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో….

AP

ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు..! పోలీసులపై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

నెల్లూరు జిల్లాలో ఓ రౌడీ షీటర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జిల్లా సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్న గుడూరు శ్రీకాంత్ ఆస్పత్రిలో ఓ….