రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు తెలంగాణ హైకోర్టులో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ కీలక సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు ఈసీకి….










