Latest Posts

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో నాలుగేళ్లపాటు చదివిన వారికే స్థానిక హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిబంధనను సమర్థించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో సరైనదేనని….

యూపీఐ సరికొత్త రికార్డు..!

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్ల (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్….

మిస్టర్ రాహుల్ గాంధీ… మీ కరెన్సీ మేనేజర్ ఏం చేస్తున్నారో మీకు తెలుసా?: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిద్ధమవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలనే….

ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) కోర్టుకు స్పష్టం….

కాళేశ్వరంపై కుట్ర.. నీళ్లన్నీ ఆంధ్రాకే: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని, తెలంగాణ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు….

మోదీ చైనా టూర్ ఎఫెక్ట్.. భారత పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్..

భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వెలువడగా.. భారత్ తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల….

బీఆర్ఎస్ సభ్యులపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్..!..

బీఆర్ఎస్ సభ్యులపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. బీసీల రిజర్వేషన్లు విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు కడుపులో విషం పెట్టుకున్నట్లు ఆ పార్టీ సభ్యుడు గంగుల మాటల ద్వారా స్పష్టమవుతోంది. 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం….

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ..! వచ్చేవారం నోటిఫికేషన్..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా రెడీ అయ్యింది. వచ్చేవారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 10 తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని మనసులోని మాట బయటపెట్టారు…..

AP

బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు..

బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం అన్నారు. పరమసముద్రంలో బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. నదుల అనుసంధానం జరిగితే అసలు….

AP

ఏపీ ఇంటర్‌ విద్యలో మార్పులు.. !

కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ప్రాథమిక నుంచి పీజీ వరకు రకరకాల మార్పులు చేసింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి నుంచి నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు బోర్డు….