జమ్మూకశ్మీర్ లో ‘ఆపరేషన్ మహదేవ్’..! పహల్గామ్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం..!
జమ్ము కశ్మీర్లో సోమవారం జరిగిన ‘ఆపరేషన్ మహదేవ్’లో పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గురు తీవ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ విషయాన్ని సైన్యం ధృవీకరించిందని ఆలిండియా రేడియో వెబ్సైట్ వెల్లడించింది. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాలకు సమాచారం….










