ఢిల్లీలో భారీ పేలుడు కలకలం: ముంబై, యూపీ, రాజస్థాన్, హైదరాబాద్‌లలో హైఅలర్ట్
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన కారులో సోమవారం సాయంత్రం 6:52 గంటలకు సంభవించిన భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ భీతావహ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి,….










