ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఇవాళ్టితో12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది వైసీపీ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి. దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను పూలమాలలతో అలంకరించారు. అటు తాడేపల్లి ఆఫీస్లో….










