బ్యాంకులకు చేరిన ‘తల్లికి వందనం’ పథకం నిధులు..
ఏపీ సర్కార్ నిన్నటి నుంచి అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం నిధులు బ్యాంకులకు చేరినట్లు అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమకావడం జరుగుతుందని పేర్కొన్నారు. 35,44,459 తల్లులు, సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నిధులు….








