లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ..! ఎక్కడంటే..?
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఒక విద్యుత్ శాఖ ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ సర్కిల్….










