మంటలు పుట్టిస్తున్న తెలుగమ్మాయి
తెలుగమ్మాయిలు తెలుగులో కంటే ఇతర భాషల్లో పాపులర్ కావడం.. ఎక్కువ అవకాశాలు అందుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. ఐతే ఎక్కువగా మన అమ్మాయిలు తమిళంలో మెరుస్తుంటారు కానీ.. బాలీవుడ్లో హైలైట్ కావడం తక్కువే. పాత తరంలో జయప్రద, శ్రీదేవి లాంటి వాళ్లు బాలీవుడ్లో….










