సైఫ్ అలీఖాన్ చురకలు
ముంబయి: తనను, తన సతీమణి కరీనా కపూర్ (Kareena kapoor)ను ఫొటోలు తీసేందుకు ఆసక్తి చూపించిన ఫొటోగ్రాఫర్లకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) చురకలు అంటించారు. పడక గదిలోకీ వచ్చేయండి.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేకర్లతో ఎప్పుడూ….










