స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్..
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశం.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న వేడిని మరింత పెంచింది. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు.. తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే.. బీసీలకు….










