ఇంటర్ అర్హతతో … కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు, ప్రాజెక్టుల్లో 56 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు….









