ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు: 2027 మార్చిలో బాక్సాఫీస్ వేట మొదలు!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన భారీ అప్డేట్ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అందించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా….










