నవంబర్‌లో #SSMB28 షూటింగ్ మొదలయ్యే ఛాన్సు
దసరా హాలిడేస్‌కు ఇంటికెళ్ళిన సూపర్‌స్టార్ మహేష్ ఆ తరువాత తన తల్లి చనిపోవడంతో షూటింగ్‌కు దూరమయ్యామడు. కాని నెల తరువాత కూడా ఇప్పుడు #SSMB28 షూటింగ్ మొదలుపెట్టడానికి కుదరట్లేదు. స్ర్కిప్ట్ సెట్టవ్వలేదని, యాక్టర్లు దొరకలేదని.. ఎన్ని న్యూస్‌లు వినబడుతున్నా కూడా, రీజన్….










