11,987 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ – జిల్లా కలెక్టర్ఎ.శ్యామ్ ప్రసాద్ ఐ.ఏ.ఎస్
శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ గారు అధికారులతో జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 11,987 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 23.97 MWp సామర్థ్యంతో ఉచిత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు మంజూరయ్యాయి…..










