ఇన్నాళ్లూ ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్గా ఉన్న రమేష్ పొవార్ ఇక నుంచి కొత్త రోల్
ఇన్నాళ్లూ ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్గా ఉన్న రమేష్ పొవార్ ఇక నుంచి కొత్త రోల్లో కనిపించాడు. బీసీసీఐ అతన్ని నేషనల్ క్రికెట్ అకాడెమీకి పంపించింది. అక్కడ స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఎన్సీఏ డైరెక్టర్గా ఉన్న వీవీఎస్….










