‘3 ఇడియట్స్’ సీక్వెల్ సిద్ధం: ‘4 ఇడియట్స్’ టైటిల్‌తో రాబోతున్న హిరానీ మార్క్ మేజిక్!
బాలీవుడ్ సెన్సేషన్ ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌కు ‘4 ఇడియట్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. 2009లో విడుదలైన మొదటి భాగం విద్యార్థులపై ఉండే ఒత్తిడిని, ర్యాంకుల వేటను వ్యంగ్యంగా చూపిస్తూనే గొప్ప సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాబోతున్న….










