బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ప్రధాని మోడీ ఫోన్ ట్రేడ్ డీల్‌పై కీలక నిర్ణయం
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్ చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్- యూకేల మధ్య స్వేచ్ఛా- వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)ను త్వరలో ముగించాల్సిన అవసరంపై….










