సీఆర్పీఎఫ్ లో ఉద్యోగవకాశాలు
న్యూఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన స్పోర్ట్స్ బ్రాంచ్ ట్రెయినింగ్ డైరెక్టరేట్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 06 పోస్టుల వివరాలు: ఫిజియోథెరపిస్ట్–05, న్యూట్రిషనిస్ట్–01. ఫిజియోథెరపిస్ట్: అర్హత: ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత….










