ఢిల్లీ లిక్కర్ స్కామ్.. పెద్దలకు రూ 100 కోట్ల చెల్లింపులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పాత్ర పోషించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఒక్కొక్కరిగా పిలిచి విచారణ చేపడుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వారి నుంచి కీలకమైన ఆధారాలు, సమాచారం సేకరించే పనిలో పడింది. అందులో భాగంగానే తాజాగా విజయ్ నాయర్ ని….










