ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం..
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు.కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.జిల్లా రిజర్వ్….









