మార్గదర్శి చిట్ఫండ్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ ఇవాళ మార్గదర్శి చిట్ఫండ్ కంపెనీతో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ సోదాలు అసలు ఉద్దేశం మార్గదర్శిని….










