వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్ అందనుందని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా….










