ఆఫ్ఘనిస్తాన్కి భారత్ నుంచి రూ. 200 కోట్లు నిధులు.. స్పందించిన తాలిబన్లు
కేంద్రం నిన్న బుధవారం ప్రకటించిన బడ్జెట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం రూ. 18,050 కోట్లు కేటాయించగా అందులో రూ. 200 కోట్లు ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం ఇండియన్ గవర్నమెంట్ రూ. 200 కోట్లు కేటాయించడంపై….









