కేసీఆర్ను విమర్శించడానికి కవిత చాలు.. మేమెందుకు?: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ పార్టీని మరియు కేసీఆర్ను విమర్శించడానికి తాము ప్రత్యేకంగా శ్రమించాల్సిన అవసరం లేదని, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత వైఖరి మరియు పరిణామాలే అందుకు సరిపోతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం….










