పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత
పాకిస్థాన్లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. మరోపక్క దాయాది దేశం కూడా భారత్ తమ దేశంలో వచ్చి ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో….










