తారక్ ఒక మ్యాడ్ డ్రైవర్: ఎన్టీఆర్ డ్రైవింగ్‌పై రామ్ చరణ్ సరదా కామెంట్స్!
క్రేజీ డ్రైవింగ్ అనుభవాలు: ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చుని ఆ రైడ్‌ను ఎంజాయ్ చేస్తారా అన్న ప్రశ్నకు రామ్ చరణ్ వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పారు. “తారక్ ఒక క్రేజీ మరియు మ్యాడ్ డ్రైవర్…..










