ఆంక్షల కారణంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గవచ్చని వార్తలు
చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆంక్షల కారణంగా క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్ ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ ఒక్క రోజూ బ్రెంట్ కూడా 5 శాతంపైగా క్షీణించి 83 డాలర్ల వద్ద….










