యూరో మార్కెట్లు గ్రీన్.. సెంటిమెంట్ పాజిటివ్…చివర్లో లాభాల స్వీకరణ
ఉదయం మార్కెట్ లెవల్స్ సమయంలో పేర్కొన్నట్లు ఈక్విటీ మార్కెట్లు పూర్తిగా ఆల్గో ట్రేడింగ్ పరిమితమయ్యాయి. 18300, 18400 వద్ద కాల్ రైటింగ్ అత్యధికంఆ ఉండటంతో నిఫ్టికి ఆ ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఉదయం మార్కెట్ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి….










