హైదరాబాద్ మెట్రో రెండో దశపై సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ: కీలక అంశాలివే!
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుండి రాష్ట్ర ప్రభుత్వం….










