ఏప్రిల్ నుంచి జనంలోనే వైఎస్ జగన్, కొత్త కార్యక్రమం ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏప్రిల్ నెల నుంచి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆన్స్పాట్ ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్….










