ఉప్పెన భామ కృతి శెట్టికి బ్యాడ్ టైం స్టార్ట్.. ప్రస్తుతం అమ్మడు చేతిలో మళయాళ మూవీ ఒక్కటి మాత్రమే
ఉప్పెన భామ కృతి శెట్టికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా అంటే అవుననే చెప్పొచ్చు. ఉప్పెన తెచ్చిన క్రేజ్ తో వరుస ఛాన్సులు అందుకున్న అమ్మడు వాటిలో కొన్ని హిట్లు అందుకున్నా మరికొన్ని ఫ్లాప్ చవిచూసింది. ఈ ఇయర్ మొదట్లో బంగర్రాజు….










