మోండా మార్కెట్‌లో అగ్నిప్రమాదం: శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగిసిపడ్డ మంటలు!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మోండా మార్కెట్‌లో ఉన్న శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ అనే దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్కెట్ ప్రాంతం కావడంతో జనసాంద్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు పరుగులు తీశారు. దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు….










