సీజేఐపై షూతో దాడికి యత్నం..! తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు..
సీజేఐ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్ట్‌లో ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్,….










